Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Octoberober 8, 2026, 4:46 pm

ఆమందూరు పంచాయతీలో రూ. 20 లక్షలతో సీసీ రోడ్ల పనులకు భూమిపూజ.. ‘పల్లె పండుగ 3.0’ లో భాగంగా ప్రారంభించిన తెలుగుదేశం నాయకులు, అధికారులు.