మన న్యూస్:పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత దేవరపల్లి రాజేశ్వరి వర్ధంతి సందర్భంగా పిఠాపురం రాజా రామ్మోహన్ రాయ్ పార్క్ లో గల రాజేశ్వరి విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించిన పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ శ్రీమతి వంగా గీతావిశ్వనాథ్ పిఠాపురం మున్సిపల్ చైర్మన్ గండేపల్లి బాబీ మాజీ మున్సిపల్ చైర్మన్లు కరణం చిన్నారావు వర్దినిడి సుజాత కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు నాయకులు రావుల మాధవరావు కొత్తెం దత్తుడు వరదా శేషు గారు,బత్తుల సాయి కర్రీ రాంబాబు గ్రంధి గణేష్ తదితరులు పాల్గొన్నారు