వెదురుకుప్పం మన న్యూస్:- మండలంలోని టిడిపి నాయకులు మరియు నియోజవర్గ స్థాయి నాయకులు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ మరియు శాంతి కి వివాహ దినోత్సవం సందర్భంగా చెన్నైలోని చెన్నై స్పెషలిటీ సెంటర్ కి వెళ్లి ప్రభుత్వ విప్ మరియు జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్, శాంతి రెడ్డి కి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
తదనంతరం కేక్ కట్ చేసి ఆయనకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండయ్య మరియు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్, జిల్లా టిడిపి మాజీ కార్యదర్శి మాజీ టిడిపి మండల అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బోడిరెడ్డి.సుధాకర్ రెడ్డి,బూత్ కమిటీ కన్వీనర్ చిరంజీవి నాయుడు,సోక్రటీస్ కరస్పాండెంట్ గుణశేఖర్ తదితరులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.