ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || డిసెంబర్ 24, 2024, 8:17 am
మదన్మోన్ ట్రస్ట్ ఉచిత అంబులెన్స్ సర్వీస్
మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ , కొర్పుల్ గ్రామానికి చెందిన అర్చన కి చెస్ట్ పెయిన్ రాగా వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.