
మన ధ్యాస, మక్తల్: ఈనెల 26, 27 తేదీలలో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎం జె పి మక్తల్ న్యూ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికైనారు (అండర్- జూనియర్స్ 14 విభాగం)1 బి వీరేంద్ర 9వ తరగత ట్రైతాన్ -ఏ 2 బద్రీనాథ్ 9 తరగతి షాట్ పుట్ అండ్ జావలిన్ త్రో 3. ఏ రవి పదవ తరగతి 1000 మీటర్స్4.సి. చరణ్ 9వ తరగతి ట్రై తాన్ -బి.5.ఎం. మధు 9వ తరగతి. 600మీటర్. ఎంపికైనారు.సీనియర్స్ అండర్ 16 విభాగంలో ఇంటర్ విద్యార్థులు1. జి శివ లాంగ్ జంప్2. కే. సిద్ధార్థ షార్ట్ పుట్ 3. ఏం సందీప్ జావలిన్ త్రో 4. ఆనంద్ షాట్ పుట 5.K.చరణ్ 1000 మీటర్స్ రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్ ఎం. రాములు ,ఏ.టి.పి మహేష్ సత్యనారాయణ ,ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.