మన న్యూస్:వనస్థలిపురం ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని ఎఫ్ సి ఐ కాలనీ ప్రధాన రహదారిలో నరేందర్,శ్రీను నేతృత్వంలో శ్రీ విజ్ఞ సాయి బైక్ పాయింట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ వద్ద మల్టీ బ్రాండ్ బైక్స్,స్కూటీస్ అన్ని రకాల టూ వీలర్స్ రిపేర్,సర్వీసింగ్ అందరికి అందుబాటు ధరల్లో చేస్తామన్నారు.ఈ బైక్ మెకానిక్ లో సుమారు ఎనిమిది సంవత్సరాల పైగా అనుభవం కలిగిన మెకానిక్స్ అందుబాటులో ఉన్నారని,అత్యుత్తమ సర్వీస్ లను అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.