మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 23:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య వయస్సు (56) శెట్టిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య గత కొంతకాలంగా కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో నివాసం ఉంటున్నారు పనుల నిమిత్తము రోడ్డు దాటుతుండగా టీఎస్ ఆర్టీసీ బస్సు నెంబరు టిఎస్ 35 టి 7 7 86 మెదక్ డిపో బస్సు గండి మైసమ్మ ఇండియన్ పెట్రోల్ పంపు దగ్గర రోడ్డు దాటుతుండగా బస్సు ప్రమాదంలో మరణించడం జరిగింది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు రోదనలు మిన్నంటాయి