మన న్యూస్ డిసెంబర్ 22:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం లింగంపేట మండలం నల్లమడుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ పిల్లల పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు