మన న్యూస్ డిసెంబర్ 22:24, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గౌరవ శ్రీ మదన్ మోహన్ చేతులమీదుగా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు