మన న్యూస్:నిజాంసాగర్,కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సీఎం కప్ ఖో ఖో మొదటి బహుమతి ఎల్లారెడ్డి అర్బన్ సాధించారు. వీరికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం జరిగింది, కలెక్టర్ ఎల్లారెడ్డి కి మొదటి బహుమతి సాధించినందుకు విద్యార్థులకు అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు ,వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ,పిఈటి నిఖిల్ తదితరులు ఉన్నారు