మన న్యూస్:వెదురుకుప్పం తిరుపతి జిల్లా రొయ్య హాస్పిటల్ ఓపి ప్రాంగణంలో శనివారం జరిగినటువంటి సమావేశంలో ఏపీఎంఈడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పుట్ట మహేందర్ గారిని శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి దైవాజ్ఞ రత్న డాక్టర్ చక్రధర్ సిద్ధాంతి ప్రముఖ జ్యోతిష్యులు రాష్ట్ర నంది అవార్డు గ్రహీత ఆంధ్ర ప్రదేశ్ తిరుపతి వారు ఆయన్ని సత్కరించి ఆశీర్వదించారు