బంగారుపాళ్యం డిసెంబర్ 20 మన న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి పంచాయతీలో చెత్త తరలించు వాహనానికి శుక్రవారం మాజీ జెడ్పిటిసి పి.కళావతి మహేంద్ర ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత కార్మిక మాజీ డైరెక్టర్, ఈ మహేంద్రన్ బూత్ ఇంచార్జి డి. నాగరాజు,టిడిపి ఎస్సి నాయకుడు రమేష్,ధర్మేంద్ర, విఆర్వో, సెక్రెటరీ కవిత, గ్రీన్ అంబాసిడర్ హేమాద్రి, గోవిందయ్య,గ్రామస్తులు పాల్గొన్నారు.