Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Augustust 2, 2026, 6:25 pm

తిరుపతి జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక చర్యలు.దామినేడు, మనేకూరులో ర్యాపిడ్ డ్రగ్ (క్యానబినాయిడ్స్) పరీక్షలు.పిచ్చాటూరులో మాదకద్రవ్యాల నివారణ, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం.