Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Augustust 1, 2026, 8:40 pm

పిల్లమేడులో పండగలా ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ!…ప్రజా సంక్షేమమే ధ్యేయం…ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల గడప తొక్కి పింఛన్ అందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.