Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 30, 2026, 9:47 pm

పొయ్యే రూపురేఖలు మారుస్తాం.. రూ. 17.10 లక్షల అభివృద్ధి పనులకు హామీ!..ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.