Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 27, 2026, 11:58 am

రేణిగుంటలో నేమి చంద్ గెహ్లాట్ నూతన గృహప్రవేశం..​స్వయంకృషితో ఎదిగి సమాజానికి సేవ చేస్తున్న నేమి చంద్ గెహ్లాట్‌ను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ షేక్ ఫరీద్ బాబా.