Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 19, 2026, 10:00 pm

రేణిగుంటలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌లకు పోలీసుల గట్టి హెచ్చరిక..శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీఐ జయచంద్ర.