Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 19, 2026, 6:33 pm

బాలికల హాస్టల్ విద్యార్థినులకు విస్తృత అవగాహన కార్యక్రమం.. సైబర్ నేరాలు, మహిళల భద్రత, మత్తు పదార్థాల నివారణపై అవగాహన.. పోక్సో చట్టం, బాల్య వివాహాలు, చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ లేబర్‌పై చట్టపరమైన వివరణ.