Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 19, 2026, 6:27 pm

రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లకు ముందస్తు కఠిన హెచ్చరిక, కౌన్సిలింగ్.​కోడూరు రూరల్ సర్కిల్ పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు.