Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 16, 2026, 6:07 pm

పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ప్రభుత్వ భూమి పరిశీలన…​ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు, నాయకులు…​ఏర్పేడు మండలంలోని రాజులపాలెం గ్రామంలో ముమ్మరంగా సాగుతున్న కసరత్తు….​అర్హులైన నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయం – మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు.