Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 6, 2026, 9:16 am

పేదల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలింపు…వాహనాలతో సహా ముగ్గురు స్మగ్లర్లను పట్టుకున్నట్లు రేణిగుంట రూరల్ సి.ఐ మంజునాథ రెడ్డి వెల్లడి.