
బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25.
రిపోర్టర్: కమల్ రెడ్డి
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యo మండలం తగ్గువారిపల్లి పంచాయతీకి చెందిన జిల్లా వైఎస్సార్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.జిల్లాలో వైఎస్సార్ పార్టీ అభివృద్ధికై చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించినట్లు మహేంద్ర తెలిపారు.