
బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25
రిపోర్టర్ :కమల్ రెడ్డి.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం రోల్లవారిపల్లి గ్రామంలో ప్రతిష్టించిన శ్రీఆరేటమ్మ దేవాలయ కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డా.సునీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రవిరెడ్డి, హరిక్రిష్ణారెడ్డి,సతీష్ రెడ్డి,ఈశ్వర్ రెడ్డి,రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు మంజునాధ్,మండల బుత్ కమిటీ కో ఆర్డినేటర్ తగ్గువారిపల్లె జగదీష్ మరియు గ్రామస్తులతో కలిసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.