Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || June 24, 2026, 6:45 pm

రూ.15 లక్షల నగదు దోపిడీ కేసును ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులు.. ఏర్పేడు హైవే దోపిడీ కేసులో ముఠా గుట్టురట్టు.. ఎనిమిది మంది ముఠా అరెస్ట్..​ రూ.3 లక్షల నగదు, 4 వాహనాలు స్వాధీనం..