మన న్యూస్:తిరుపతి డిసెంబర్18 తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ కు మాజీ రాయలసీమ మహిళా డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ రీజినల్ కోఆర్డినేటర్ పుష్పవతి యాదవ్ ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.మురళి, గోపి, సత్కరించి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ బాబు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన భారీ కేకును మంత్రి కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.అనంతరం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,టిటిడి మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లారు.