Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || June 11, 2026, 8:39 pm

​కాలం మారినా చెరగని స్నేహం.. 43 ఏళ్ల తర్వాత రేణిగుంటలో జ్ఞాపకాల పండగ!.లారీ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ సెక్రటరీ పిండి.వెంకట ముని. బర్త్‌డే వేడుకల్లో ‘పూర్వ విద్యార్థుల’ ఆత్మీయ సమ్మేళనం..బర్త్‌డే వేడుకల్లో అరుదైన రీ-యూనియన్!