
తవణంపల్లి జూన్ 1 మన ధ్యాస
పెద్దలు,వేలాదిమంది కుటుంబాలకి జీవనోపాధి కల్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త,అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు జన్మదినం సందర్భంగా దిగువమాఘం లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు మహేష్ స్వేరో సుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.