రేణిగుంట మే 15.
16 సంవత్సరాలుగా జేఎఫ్ఏ ఫుట్ బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం 2026 ఈ దినము ప్రారంభమై 30వ తారీకు వరకు పిల్లలకు ఉచితముగా కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. గత సంవత్సరం 120 మంది హాజరు కాగా ఈ సంవత్సరం 150 దాటుతుందని అంచనా, ముఖ్య అతిథులుగా లోకల్ పాస్టర్ డాక్టర్ కేపీ లూథర్ బాబు, ఎస్సై హరీష, చైర్మన్ కె.పి జయకర్, యేసురత్నం,రెవరెండ్ సతీష్, రెవరెండ్ దీపక్,రెవరెండ్ నోవా, డాక్టర్ సుధాకర్,ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ ఉమా, తిరుపతి కోచ్ రమేష్, ఎక్స్ ఆర్మీ రాజకుమార్, రమేష్, సీనియర్ కోచ్ దీన దయాకర్, సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్ శేఖర్ పరమానందం , కెపి దివాకర్, శ్రీరాజ్, శ్రీపతి, సుమన్ స్వామి దాస్, నిఖిల్ సన్నీ, కోచ్ నవీన్ , పిడి సతీష్ బాబు, ఎం నవీన్,ఇ భవేష్, లాంబర్ట్ మధుకర్, పాల్గొన్నారు పిల్లలకు ప్రతిరోజు 200 ఎంఎల్ పాలు , గుడ్డు, అరటిపండు, రోజు పౌష్టికాహారం అందించనున్నారు గాజులమండ్యం పోలీస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కోడిగుడ్లు ప్రతి సంవత్సరం అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు,17వ సంవత్సరం జరుపుతున్నందుకు జేఏఫ్ఏ సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు అమ్మ గుంట ఫౌండేషన్ వారు 150 జెర్సీలను పిల్లలకు ఫ్రీగా అందజేశారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఉదయం 5:30 గంటల 7:30 సాయంత్రం 5 గంటల నుండి 6:30 వరకు




