
తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 7 (నాగరాజ సరకింటి)
గరుడ దాత్రి మద్యం బాటిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ ఎస్సై రమేష్ బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం కె పట్నం గ్రామంసమీపంలోని అరగొండ-చిత్తూరు రహదారిలో ఎం. సురేష్ బాబు తన దుకాణం వద్ద అక్రమంగా ఎటువంటి లైసెన్సు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్ళను ఎక్కువ మొత్తం లో అమ్మడం నేరం అయినందున, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 30 మద్యం బాటిళ్ళు 3600 విలువగల బా టలనుస్వాదీనపరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు
