
బంగారుపాళ్యం, మన ధ్యాస,మే 01
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం టీడీపీ మండల అధ్యక్షులు ధరణి నాయుడు మాట్లాడుతూ సమాజ ప్రగతిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కార్మిక లోకానికి, శ్రమజీవులకు మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రమతోనే అభివృద్ధి సాధ్యం. శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదు. కార్మికుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది. వారికోసం అనేక కార్యక్రమాలను రూపొందించి అమలుచేస్తోంది. కార్మికులు గౌరవంగా జీవించాలి. ఇదే ప్రజాప్రభుత్వ సంకల్పమని తెలియజేస్తూ.. శ్రమజీవులందరికీ మరొక్కసారి అంతర్జాతీయ కార్మిక దినోత్సవo ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, తుంబకుప్పం క్లస్టర్ ఇంచార్జ్ రమేష్, టిడిపి నాయకుడు కొండేటి శివ, తదితరులు పాల్గొన్నారు.