
మన ధ్యాస , నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ ,సింగీతం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను సర్పంచులు గొట్టం అనుసూజ,రఫీ చేతుల మీదుగా ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హసన్ పల్లి గ్రామ సర్పంచ్ హరిన్, డీసీసీ కార్యదర్శి గొట్టం నర్సింలు, కాంగ్రెస్ నాయకులు ఆకాష్,తదితరులు ఉన్నారు