
బంగారుపాళ్యం, మనధ్యాస,ఏప్రిల్ 2.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన రాష్ట్ర సోషల్ మీడియాలో సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ వైసిపి ఇంచార్జి డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.