కాణిపాకం డిసెంబర్ 14 మన న్యూస్
ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం లో శ్రీ స్వామివారి ఆలయానికి 300 చాపలు విరాళం గా అందజేశారు ఈ చాపలను సంకటహర చతుర్థి వ్రతం పూజ చేసుకునే వారికి వినియోగించుకునేందుకు అందజేశారు, దాత - రమేష్, వారి మిత్రబృందం ముల్బాగల్ వాస్తవ్యులు. ఈ చాపలను దేవస్థానం కార్యాలయం నందు ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఈ.ఈ వెంకటనారాయణ కు అందజేశారు.