మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా మల్డకల్ మండలం కేంద్రంలోని శ్రీ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప స్వామి) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి ఈవో ,వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు, స్వామి వారి కళ్యాణం మహోత్సవంలో పాల్గొని జరిగినది. శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సతీమణి బండ్లజ్వోతి స్వామివారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్వోతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది. స్వామి వారి ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గ ప్రజలందరికీ రైతులకు వ్యవసాయ వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి,సత్యం రెడ్డి, విక్రమ్ సింహరెడ్డి, PACS ఛైర్మన్ తిమ్మారెడ్డి మాజీ ఎంపీపీ రాజారెడ్డి , మాజీ జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి , ఆలయం ఛైర్మన్ ప్రహల్లాద రావు, నాయకులు అజయ్ ,వెంకటన్న , నర్సింహులు, రాముడు,నరేందర్, మధు నాయకి , చంద్రశేఖర్ రెడ్డి,శేషం పల్లి నర్సింహులు దేవేందర్ రెడ్డి, భాస్కర్ గౌడ్ , పరశురాముడు ,mk ప్రవీణ్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.