
వింజమూరు, ఫిబ్రవరి 23,(మన న్యూస్)నాగరాజు కె.
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో, కలిగిరి టిడిపి మండల పార్టీ కమిటీలను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు."కలిగిరి మండల, నూతన కమిటీ,లో భాగంగాకలిగిరి మండల అధ్యక్షులు గా, పూసల వెంగప నాయుడు, ఉపాధ్యక్షులు: అంబటి శంకర్ జనరల్ సెక్రటరీ: కొప్పుల కొండలరావు ఆర్గనైసింగ్ సెక్రటరీ: నిశంకర సురేష్,ఆర్గనైసింగ్ సెక్రటరీ: ఈర్ల రమణయ్య,ఆర్గనైసింగ్ సెక్రటరీ:కర్రా నాగరాజు,సెక్రటరీ: పిచ్చపాటి చలపతి
సెక్రటరీ:చప్పిడి వెంగళరావు
సెక్రటరీ:పంటా వెంకటేశ్వర్లు
ట్రెజరర్: షేక్ అభిమునీషాక్లస్టర్-7 ఇంచార్జ్: కల్లూరు చంద్ర మౌళి,క్లస్టర్-7 కో-ఇంచార్జ్: తోకల మాల్యాద్రి అలియాస్ కొండారెడ్డిక్లస్టర్-8 ఇంచార్జ్: గంజం రాఘవేంద్ర,క్లస్టర్-8 కో-ఇంచార్జ్: నోటి మల్లికార్జున లను నియమించారు.
