
కలిగిరి, మన న్యూస్, ఫిబ్రవరి 15,(నాగరాజు కె ).
కలిగిరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిగిరి పట్టణ 246 బూత్ ఇంచార్జి తెలుగుదేశం విరాభిమాని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ వీరాభిమాని పుల్లా వెంకట్ కి కలిగిరి పట్టణ అధ్యక్షులు చల్లా వెంకీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపేరు. కలిగిరి లోని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేరు.ఇలాంటి పుట్టినరోజు లు మరెన్ను జరుపుకోవాలని ఆయన శ్రేయభిలాసులు కోరుకున్నారు. అదేవిధంగా టీడీపీ పార్టీ కి మరెన్ను సేవలు అందించాలని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు కోరుకున్నారు.