మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె నిమిత్తం ఏలేశ్వరంలో భారీ ఎత్తున స్థానిక లారీ వర్కర్స్ యూనియన్ వద్ద మరిడమ్మ తల్లి గుడి నుండి మెయిన్ రోడ్డు మీదుగా సుమారు 500 మంది పైగా అంగన్వాడి ఆశలు భావన నిర్మాణ కార్మికులు విఏవో డ్వాక్రా యానిమేటర్స్ ఉపాదా ఆమె కూలీలు తదితరులు ఊరేగింపుగా బయలుదేరి మెయిన్ రోడ్ మీదుగా బాలాజీ తో ఒక సెంటర్లో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాకలపాటి సోమరాజు అంగన్వాడీ యూనియన్ లీడర్ కాకరపల్లి సునీత మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని 12 గంటల పని విధానాన్ని రద్దుచేసి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.సిపిఐ ఎంఎల్ నాయకులు ఏగుపాటి అర్జున్ రావు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ నాయకులు అధికారు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పిల్ల రాంబాబు ఆశా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గంగాభవాని రాస్తా రోకోలో పాల్గొని తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు