
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మున్సిపల్ లో 12 వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా లంకల్ వార్ రూప పవన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వారు 12వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.లంకల్ వార్ రూప పవన్ ను గెలిపిస్తే మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆశీస్సులతో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు.బీఆర్ఎస్ పార్టీ చేయబడిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి ఓటేయాలని కోరారు.