మన న్యూస్: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రంగంపేట గ్రామంలో.
నా రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో…
ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ గారు గత కొద్ది రోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకొని వారి ఆర్థిక పరిస్థితి గమనించినటువంటి రామారెడ్డి జెడ్పిటిసి,జడ్పీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి గారు స్పందించి 2000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నా రెడ్డి మోహన్ రెడ్డి గారికి షేక్ హుస్సేన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు అనీఫ్ మొహమ్మద్ మండల సీనియర్ నాయకులు సురేందర్ సింగ్ రంగంపేట ఉపసర్పంచ్ ఖలీల్ గారు , అబ్దుల్ రెహమాన్ గారు తదితరులు పాల్గొన్నారు.