మన న్యూస్:చిత్తూరు అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వరకూ రైతులతో కలిసి వైయస్ఆర్సీపీ నాయకులు ర్యాలీ! ర్యాలీలో పాల్గొన్న చిత్తూరు జిల్లా నియోజకవర్గాల వైయస్ఆర్సీపీ ఇంఛార్జ్లు చిత్తూరు నియోజకవర్గం, ఎం సి విజయనంద రెడ్డి, పూతలపట్టు నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కృపా లక్ష్మి పలమనేరు నియోజకవర్గం వెంకట్ గౌడ్ కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్సీ భరత చిత్తూరు మాజీఎంపీ రెడ్డప్ప మాజీ ఎమ్మెల్యే లలితా థామస్ రాష్ట్ర పాలఏకిరి సంఘం అధ్యక్షులు ఏం బి కుమార్ రాజా జిల్లా వైయస్ఆర్ సీపీ నేతలు. వై.యస్,.ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి అదేశ ల మేరకు రాష్ట్రములోని రైతుల సమస్యల పరిష్కరిం చాలని కోరుతూ.జిల్లా అధ్యక్షులు కరుణాకరరెడ్డి అధ్వర్యంలో చిత్తూరు దుర్గమ్మ గుడి నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఇంచార్జ్ కలెక్టర్ విద్యాధరి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలపారు ఈ ర్యాలీలో వై.యస్. ఆర్ కాంగ్రెస్, పార్టీకి చెందిన గంగాధర నెల్లూరు,తవణంపల్లి, యాదమరి, ఐరాల ,పూతలపట్టు, బంగారుపాళ్యం మండలం నుండి రైతులు పార్టీ అభిమానులు మండల కన్వీనర్ రాంచంద్రా రెడ్డి ఎంపీపీలు ప్రతాప్ రెడ్డి, సురేష్ , వైస్ యం.పి.పి శిరీష్ రెడ్డి రాజరత్నం రెడ్డి జిల్లా మహిళా విభాగం గౌతమి సుబ్బారెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి, మరియు కార్యకర్తలు నాయకులూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.