
కలిగిరి, మన ధ్యాస,ఫిబ్రవరి 01,(నాగరాజు కె ).
నెల్లూరు జిల్లా కలిగిరి సమీపంలోలోని 167B జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం, ముందు వెళుతున్న టీవీయస్ మొపేడ్ వాహనాన్ని వెనుక నుంచి భలంగా ఢీ కొట్టడం తో బైక్ పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందాగా.. మరొకరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. చెతగాత్రుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం లో మృతి చెందిన వ్యక్తి చేజర్ల మండలం పిల్లేరు కు చెన్సదిన తమ్మినేని శంకరయ్య (66) గా గుర్తింపు.
