మన న్యూస్: తిరుపతి రూరల్ మండలం, పుదిపట్ల పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కందల గుర్రప్ప నాయుడు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. సర్పంచ్ బడి సుధా యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొని స్వయంగా పాడె మోసి బుణం తీర్చుకున్నాను. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. కందుల గుర్రప్ప నాయుడు కుటుంబానికి అండగా ఉంటానని బడి సుధా యాదవ్ భరోసా కల్పించాను.