Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || డిసెంబర్ 11, 2024, 8:21 pm

ప్రైవేట్ పాఠశాల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్టబద్ధ హక్కులు అమలు చేస్తాం! కార్మిక శాఖ అధికారి నాగరాజు మధ్యవర్తిత్వంలో ప్రవేటు పాఠశాలలతో కుదిరిన ఒప్పందం