
చిత్తూరు,మనధ్యాస,జనవరి 10, రిపోర్టర్: కమల్ రెడ్డి
అత్యoత ప్రజా ఆదరణ పొందుతున్న 7 హిల్స్ టీవీ మరింత అభివృద్ధి చెందాలని రాయలసీమ అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆకాంక్షించారు. శనివారం చిత్తూరులో సెవెన్ హిల్స్ టీవీ 2026 సంవత్సరం క్యాలెండర్ ను సి కే బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెవెన్ హిల్స్ టీవీ సీఈఓ మురళీకృష్ణ, ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు కేశవులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు జై చంద్ర, కృపానంద రెడ్డి ధనంజయ హరిప్రసాద్, మురళి, ఉదయ్ కుమార్, సి.కే అభిమాని మణికంఠ, జర్నలిస్టు నేతలు పాల్గొన్నారు