
బంగారుపాళ్యం డిసెంబర్ 30 మన ధ్యాస
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం తిమ్మోజిపల్లి గ్రామంలో వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జ్యోతమ్మ రామమూర్తి నాయుడు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.