
తవణంపల్లి డిసెంబర్ 25 తవణంపల్లి
మండల పరిధిలోని ఎగువ మత్యం సి ఎస్ ఐ చర్చిలో అంబరాన్ని అంటిన క్రిస్మస్ సంబరాలు బుధవారం రాత్రి యువజన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో వాయిద్యాలతో భజన సాంస్కృతిక వేడుకలు 12 గంటలకు దీపారాధన మరియు సిఎస్ఐ చర్చిలో ఆరాధన యేసు క్రీస్తు జన్మదినం గూర్చి పాస్టర్ శ్యాంప్రసాద్ భక్తులకు తెలియజేశారు 25 తేద ఉదయం భజన సాంస్కృతి కార్యక్రమం చర్చిలో ఆరాధన యేసు క్రీస్తు జన్మించిన సందేశమును భక్తులకు వివరించారు అదేవిధంగా తవణంపల్లి మండలంలోని వేర్లగుడిపల్లి దిగుమత్యం అరగొండ కొండరాజు కాలువ చేరాలా మడవ నేరి గాజులపల్లి తులతర పట్రపల్లి స్వస్తిక్ నగర్ మాధవరం తడకర తవణంపల్లి ఐరాల క్రాస్ శిగరపల్లి పుణ్యసముద్రం మారేడుపల్లి తదితర గ్రామాల్లో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆటలు పాటలు పోటీలు దేవుని వచనములు పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు పాస్టర్ శ్యాంప్రసాద్ కోర్నలిస్ యేసు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద స్టీఫెన్ సురేష్ రవీంద్రబాబు అరగొండ పాస్టర్ కార్యదర్శి లూయిస్ కోశాధికారి కే రామ్మూర్తి ఉపదేశకులు సత్య క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు
