
కలిగిరి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ మండల అధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణ రెడ్డి.
కలిగిరి,మన ధ్యాస, డిసెంబర్ 24,(నాగరాజు కె)
ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండల ప్రజలందరికీ కలిగిరి తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రేమ, సేవాతత్పరత,క్షమా గుణాన్ని బోధించిన ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని బిజ్జం వెంకటకృష్ణరెడ్డి ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నిజాయితీగా జీవించాలని,అందరం కలిసి మెలిసి ఐక్యత చాటుకుంటూ సమాజంలో స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడపాలని ఆయన సూచించారు.కలిగిరి మండలం ప్రజలందరిపై ఏసుక్రీస్తు ఆశీస్సులు మెండుగా ఉండి ప్రజలందరూ ఆయురారోగ్యాలు,తో మరియు సుఖసంతోషాలతో,వర్ధిల్లాలని,తెలుగుదేశం పార్టీమండల,అధ్యక్షులు,బిజ్జంవెంకటకృష్ణరెడ్డి,ఈసందర్భంగా,ఆయన ఆకాంక్షించారు.ఆయన క్రిస్మస్ సుభాకాంక్షలు తెలిపిన,టీడీపీ కలిగిరి మండల అధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణారెడ్డి.కలిగిరి మండలం ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఆయన తెలియజేసారు.అంతేకాకుండా క్రిస్టియన్ లు అందరు ప్రేమ ,ఆప్యాయిత క్షమాపణ,దయ,శాంతి, సహనం, వంటి,సద్గుణాలతో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు చూపిన సన్మార్గంలో పయనించాలని బిజ్జం కృష్ణరెడ్డి పిలుపునిచ్చారు.