
మనన్యూస్: గద్వాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 10 తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి CM కప్ మండల స్థాయి పోటీలను ప్రారంభించిన ఐజ మండల mro జ్యోతి ఎంఈఓ రాహుల్ మరియు ఎంపీడీవో ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్ సావళి ఆచారి మరియు 15వ వార్డు కౌన్సిలర్ రాణమ్మ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలోని తిక్క వీరేశ్వర ఆలయ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మండల స్థాయి క్రీడా పోటీలను మండల ఎమ్మార్వో ఎంపీడీవో ఎంఈఓ గార్ల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపు ఐజ మండల కేంద్రంలోని 12 గ్రామాల మరియు ఐజ మున్సిపాలిటీ లో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం మూడు రోజులపాటు నిర్వహిస్తూ 12వ తేదీ ఫైనల్స్ పోటీలో నిర్వహించబడును ఈ కార్యక్రమానికి మండల మరియు పట్టణ కేంద్రంలోని వివిధ స్కూల్స్ వీటి మాస్టర్ కోచస్ మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పాండురంగ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు ముప్పరి బసవరాజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
