మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం సమక్షంలో జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బంక కోదండరాం ఆధ్వర్యంలో ఆదివారం పెద్దల సమక్షంలో ఏలేశ్వరం టౌన్ కార్యవర్గ సభ్యులను నియమించడం జరిగింది అని తెలిపారు.గౌరవ అధ్యక్షులు శిడగం రామకృష్ణ,ప్రెసిడెంట్ ధనేడి చిన్నారావు, కో-ఆర్డినేటర్ దత్తి శ్రీ నూకరాజు,
వర్కింగ్ ప్రెసిడెంట్ పి ఈశ్వరరావు,వర్కింగ్ ప్రెసిడెంట్
గిరిజాల రాజా,వర్కింగ్ ప్రెసిడెంట్
తూము రౌతు శ్రీను,ఉపాధ్యక్షులు లోగేష్ చంద్రశేఖర్,ఉపాధ్యక్షులు
కుర్రోతు గణేష్( బ్రిటిష్),ఉపాధ్యక్షులు
గంగిరెడ్ల రాజా,సహాయ అధ్యక్షులు
పాండ్రంకి ప్రసాద్,ప్రధాన కార్యదర్శి పొట్నూరి గొల్ల బాబు,ప్రధాన కార్యదర్శి రెడ్డి రాజా,ప్రధాన కార్యదర్శి
చందక శంకర్,కార్యదర్శి కిలారి రమేష్,కార్యదర్శి ఇజనాగిరి రామకృష్ణ,కార్యదర్శి సామంతుల వంశీకృష్ణ,కోశాధికారి ధనేడి మోహన్ సుధీర్,
సంయుక్త కార్యదర్శి ఆకుల చిన్నా,సంయుక్త కార్యదర్శి కోరాడ రాజు,సంయుక్త కార్యదర్శి పైల శ్రీనివాస్ నియమించడం జరిగింది.ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ తూర్పు కాపు సంఘ పెద్దల సూచనల మేరకు సంఘాన్ని ముందుకు నడిపించే విధంగా కృషి చేస్తామని సంఘం బలోపేతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజే
శారు.