
బంగారుపాళ్యం డిసెంబర్ 7 మన ద్యాస
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాళ్యం మండల కేంద్రంలో అరగొండ రోడ్డు డాక్టర్ లీలమ్మ ఆసుపత్రి ఎదురుగా అత్యాధునిక పరికరాలతో చీకూరు అర్చన చంద్రశేఖర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ మా గోల్డెన్ జిమ్ అతి తక్కువ ఫీజు తీసుకుని అత్యాధునిక పరికాలతో జిమ్ ఉన్నదని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే షలూన్,బ్యూటీ పార్లర్,పెళ్ళిళ్ళకి అతి తక్కువ ధర తో వధువరులకు మేకప్ చేయబడునని తెలిపారు. కావున మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.